ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యాక్సిస్ బేస్ రేటు స్వల్పంగా తగ్గింపు
Published on Thu, 07/21/2016 - 01:48
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్)ను ప్రైవేటు రంగం మూడవ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 10 బేసిస్ పాయింట్లు (100 బేస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి తగ్గింది. జూలై 27వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. తాజా ఫండ్స్ సమీకరణ ఆధారిత రుణ రేటు (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత- ఎంసీఎల్ఆర్)ను కూడా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీలపై ఐదు నుంచి 10 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గించింది. కాగా బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బ్యాంక్ షేర్ ధర 1.67% (రూ.9.45) తగ్గి రూ.556 వద్ద ముగిసింది.
#
Tags