amp pages | Sakshi

ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్ల ధరలను తగ్గించిన బాష్‌

Published on Fri, 08/03/2018 - 01:07

7–8 శాతం డిస్కౌంట్‌ 
ప్రకటించిన బాష్, సీమెన్స్‌

ముంబై: దసరా, దీపావళి కంటే ముందుగానే బాష్‌ అండ్‌ సీమెన్స్‌ హౌస్‌హోల్డ్‌ అప్లయెన్సెస్‌(బీఎస్‌హెచ్‌) బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఈ సంస్థ నుంచి ఉత్పత్తి అవుతున్న బాష్, సీమెన్స్‌ బ్రాండ్ల ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లపై 7 నుంచి 8 శాతం వరకు ధరలను తగ్గించినట్లు  ప్రకటించింది. తగ్గింపు ధరలు గురువారం నుంచే అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. గతనెలలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ, ఎండీ గున్జన్‌ శ్రీవాస్తవ వివరించారు. ’పండుగల సీజన్‌ దగ్గర పడుతున్న సమయంలో ధరలు తగ్గడం వల్ల కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 30–35 శాతం మేర ఆరోగ్యకర వృద్ధిరేటును నమోదుచేశాం. ఇదే స్థాయి వృద్ధిరేటును ఈఏడాదిలో కూడా ఆశిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. ఇక గతవారంలోనే గోద్రేజ్‌ అప్లియెన్సెస్, శాంసంగ్, పానాసోనిక్‌ కంపెనీలు పలు గృహోపకరణాలపై 8% వరకు ధరలను తగ్గించాయి. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు