amp pages | Sakshi

బిగ్ బజార్ భారీ విస్తరణ

Published on Fri, 01/23/2015 - 01:46

* దేశవ్యాప్తంగా 2015లో 12 స్టోర్లు  
* తెలుగు రాష్ట్రాల్లో 4 ఏర్పాటు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్లను విస్తరిస్తోంది. 2015లో కొత్తగా 12 ఔట్‌లెట్లను తెరుస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టోర్లు రానున్నాయి. ఏప్రిల్‌కల్లా హైదరాబాద్ చందానగర్, రాజమండ్రిలో ఏర్పాటవుతున్నాయి. డిసెంబర్‌కల్లా హైదరాబాద్ టోలిచౌకి, గుంటూరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయని ఫ్యూచర్ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు ముంబై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్‌లో తెలిపారు.

స్టోర్లు 40-70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కస్టమర్లకు వినూత్న షాపింగ్ అనుభూతి కల్పించేందుకు స్టోర్ల డిజైనింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. 24 నుంచి సబ్ సే సస్తా..: ఈ నెల 24-26 వరకు ‘చవకైన 3 రోజులు’ పేరుతో భారీ డిస్కౌంట్లను బిగ్ బజార్ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది.

వినియోగదారులు ఏ ఉత్పత్తులపట్ల మక్కువ చూపుతున్నారో అధ్యయనం చేసి అందుబాటులో ఉంచుతున్నట్టు బిగ్ బజార్ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. ఫ్యామిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్, మార్కెటింగ్ మేనేజర్ రితేష్‌తో కలిసి గురువారమిక్కడ ఆఫర్లను ప్రకటించారు. ఏటా జనవరిలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది  సేల్‌లో 1 కోటి మంది కస్టమర్లు షాపింగ్ చేశారని పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌