amp pages | Sakshi

ఫేస్‌బుక్, మొబిక్విక్‌లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ జట్టు

Published on Thu, 05/18/2017 - 02:01

న్యూఢిల్లీ:  బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా ఫేస్‌బుక్, మొబిక్విక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఇందులో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇంటర్నెట్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని, తన వాల్యు యాడెడ్‌ సర్వీసులకు మరింత ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వరల్డ్‌ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సొసైటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భాగస్వామ్యాలు కుదరడం గమనార్హం. ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఫేస్‌బుక్‌ ఎక్స్‌ప్రెస్‌ వై–ఫై ప్రోగ్రామ్‌కు కనెక్టివిటీ సాయం అందించనుంది.

కాగా ఫేస్‌బుక్‌ తన ఎక్స్‌ప్రెస్‌ వై–ఫై ప్రోగ్రామ్‌ కింద టెలికం ఆపరేటర్ల సాయంతో పబ్లిక్‌ హాట్‌స్పాట్స్‌ ద్వారా గ్రామీణ ప్రాంత యూజర్లకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించనుంది. మరొక ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ వాలెట్‌ ఏర్పాటుకు సంబంధించి డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ మొబిక్విక్‌తో కలిసి పనిచేయనుంది. ఇది కేవలం భారత్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మొబిక్విక్‌ అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డులను తన యాప్, వెబ్‌సైట్స్‌ ద్వారా విక్రయించనుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)