amp pages | Sakshi

పేటీఎం ఆఫర్లు: ఐఫోన్‌లపై క్యాష్‌బ్యాక్‌

Published on Fri, 11/23/2018 - 19:12

బ్లాక్‌ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్‌ ఐఫోన్‌లపై డిస్కౌంట్‌ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్‌ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అదనంగా ఎస్‌ బ్యాంక్‌ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా...

ఐఫోన్‌ 7ప్లస్‌ 128 జీబీ   రూ. 8000 క్యాష్‌బ్యాక్‌
ఐఫోన్‌ 7 32జీబీ        రూ.  6750 క్యాష్‌బ్యాక్‌
ఐఫోన్‌ 7 128 జీబీ     రూ.  6500 క్యాష్‌బ్యాక్‌
ఐఫోన్‌ 7ప్లస్‌ 32 జీబీ    రూ. 8000 క్యాష్‌బ్యాక్‌

దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు,  గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే  ఎస్‌బ్యాంక్‌   క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం  క్యాష్‌ బ్యాక్‌ను  లభ్యం.  మరింత సమాచారం కోసం పేటీఎం మాల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)