amp pages | Sakshi

‘డాలర్‌’ థర్మల్‌ కలెక్షన్‌

Published on Fri, 11/29/2019 - 02:53

శీతాకాల చల్లదనం నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక దుస్తుల కలెక్షన్‌ను డాలర్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డాలర్‌ అల్ట్రా థర్మల్‌ పేరుతో 100 శాతం సూపర్‌ కాంబ్‌ సిరో క్లీన్‌ కాటన్‌ నూలుతో రూపొందించిన దుస్తులను విడుదలచేసింది. త్వరగా తడి ఆరిపోతా యని  తెలిపింది. వీటి ధరల శ్రేణి రూ.300 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చలి సంబంధిత ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి రాకుండా ఉండే విధంగా ఈ దుస్తులను రూపొందించినట్లు కంపెనీ ఎండీ వినోద్‌ కుమార్‌ గుప్తా చెప్పారు.

అరబిందో: యూఎస్‌ అనుబంధ కంపెనీ అరో వ్యాక్సిన్స్‌.. క్లినికల్‌ దశ వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఉన్న యూఎస్‌ కంపెనీ ప్రోఫెక్టస్‌ బయోసైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రోఫెక్టస్‌కు చెందిన కొన్ని వ్యాపార ఆస్తులను అరో వ్యాక్సిన్స్‌ దక్కించుకోనుంది. డీల్‌ విలువ సుమారు రూ.80 కోట్లు.   

Videos

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌