amp pages | Sakshi

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌

Published on Sat, 10/14/2017 - 13:49

శాన్‌ఫ్రాన్సిస్కో: కొత్త, కొత్త ఆప్షన్లతో యూజర్లను ఆకర్షిస్తున్న  సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తాజాగా మరో  సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.  ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్‌బుక్ ఇపుడు ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఫీచను లాంచ్‌ చేసింది.

గత ఏడాది కాలంగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ ఇకపై ఇంటర్నెట్‌ యూజర్లు ఫేస్‌బుక్‌ ద్వారా  ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్‌   యూజర్లు    నేరుగా ఫుడ్‌ ఆర్డర్‌ చేయవచ్చు. ముందుగా అమెరికా ఈ సేవలను ప్రారంభించింది.  ఇకపై మీరు అధికారికంగా  ఫుడ్‌  పికప్ లేదా డెలివరీ కోసం నేరుగా ఆర్డర్  చేసుకోవచ్చని  ఫేస్‌బుక్‌   వైస్‌ ప్రెసిడెంట్‌ అలెక్స్ హిమెల్,  బ్లాగ్‌లో  శుక్రవారం   ప్రకటించారు.  మెనులో 'ఆర్డర్ ఫుడ్' విభాగాన్ని సందర్శించడం ద్వారా సమీపంలోని రెస్టారెంట్లు బ్రౌజ్ చేసి, స్టార్ట్‌ ఆర్డర్‌ బటన్‌ క్లిక్‌ తో ఇష్టమైన ఫుడ్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. దీంతో  ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్‌కు వెళ్లడమో లేదంటే రెస్టారెంట్ల వెబ్‌సైట్లు కానీ,వివిధ యాప్‌లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్‌బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్‌ ఆర్డర్లు   చేయవచ్చు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)