రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తగ్గిన మొబైల్ ఫోన్ల అమ్మకాలు
Published on Mon, 05/18/2015 - 13:33
న్యూఢిల్లీ: ప్రపంచంలో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో భారత్‌ది ప్రముఖ స్థానం. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులకు భారత్ అది పెద్ద మార్కెట్. కాగా గత 20 ఏళ్లలో భారతీయ మొబైల్ ఫోన్ల అమ్మకాలు తొలిసారి పడిపోవడం ఆశ్చర్యకరం.
గత జనవరి నుంచి మార్చి వరకు 14.5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. గతేడాది చివరి మూడు నెలల్లో 6.2 కోట్ల మొబైల్ విక్రయాలు జరగగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఆ సంఖ్యం 5.3 కోట్లకు తగ్గింది.
#
Tags