amp pages | Sakshi

భారీగా యోగా ట్రైనర్‌ ఉద్యోగాలు

Published on Thu, 06/22/2017 - 20:35

న్యూఢిల్లీ:  యోగా  బహుళ ప్రాచుర్యం క్పలిస్తూ  అంతర్జాతీయ యోగ దినోత్సవాలను ఘనంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో  భారీ ఉద్యోగాల కల్పనకు దిగనుంది.   యోగ సాధనకు  మరింత మంది ప్రజలు  ముందుకు వస్తున్నతరుణంలో భారీ యోగా  శిక్షకులు  ఉపాధి కల్పించనుంది. సుమారు 10 వేల సర్టిఫికేట్ యోగా శిక్షకులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆయూష్‌ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయాన్ని గురువారం  ప్రకటించారు.  మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం గత రెండు సంవత్సరాల్లో దేశంలో యోగా శిక్షకుల సంఖ్య 30 శాతం పెరిగింది. ప్రస్తుతం భారతీయుల్లో  యోగ ప్రముఖంగా మారిపోయిందని మరిన్ని  ప్రైవేట్ సంస్థలు  వారి వారి కార్యాలయాల్లో యోగా శిక్షకులను నియమించుకుంటున్నాయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉమ్మడి సలహాదారు (యోగా) ఈశ్వర ఆచార్య తెలిపారు.

ఇటీవల హర్యానా ప్రభుత్వం వెయ్యి ఖాళీలను  ప్రకటించిందన్నారు.  ధృవీకరించిన యోగా శిక్షకుల అవసరం ఉన్న సంస్థలను గుర్తించేలా అన్ని ఇతర రాష్ట్రాలకు తాము లేఖాలు రాశారమన్నారు. 2015 లో ముందు,  సర్టిఫికేషన్ సదుపాయం లేదనీ  కానీ, సంప్రదాయ అభ్యాసానికి నాణ్యతను అందించడానికి భారత నాణ్యతా మండలి  ద్వారా వీటిని ఇప్పుడు అక్రిడిటేషన్ చేస్తున్నామని ఆచార్య చెప్పారు.

Videos

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?