amp pages | Sakshi

జీఆర్‌టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Published on Thu, 10/06/2016 - 23:20

హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జీఆర్‌టీ జువెలర్స్ తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన (1.513 కేజీలు) జుంకీలను తయారు చేసినందుకు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. బంగారు నగలు, వజ్రాభరణాలు సహా విస్తృత శ్రేణి ప్లాటినం, వెండి ఉత్పత్తులతో ఇప్పటికే కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న తమకి తాజా గిన్నిస్ రికార్డ్ ఒక మైలురాయి లాంటిదని జీఆర్‌టీ జువెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ తెలిపారు.

 ‘గిన్నిస్ రికార్డ్ ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది దీన్ని కోరుకుంటారు. కానీ అందరికీ ఇది చేరువ కాదు. గిన్నిస్ రికార్డ్ సాధించిన వారి జాబితాలో మేం చేరడం గొప్ప విషయం. కస్టమర్లు మాత్రమే కాకుండా దేశం గర్వపడేలా మా వంతు కృషి అందించాం’ అని పేర్కొన్నారు.
 

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)