amp pages | Sakshi

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చేతికి సీ3ఐ సొల్యూషన్స్‌

Published on Sat, 04/07/2018 - 01:36

న్యూఢిల్లీ:  సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. సీ3ఐ సొల్యూషన్లను చేజిక్కించుకుంది. మెర్క్‌ అండ్‌ కోకు పూర్తి అనుబంధంగా ఉంటూ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించే అనుబంధ సంస్థ, సీ3ఐ సొల్యూషన్లను  6 కోట్ల డాలర్లకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. జీవ, వినియోగ శాస్త్రాల్లో వృద్ధి జోరు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఈ కంపెనీని హెచ్‌సీఎల్‌ టెక్‌ చేజిక్కించుకుంది.

ఈ కంపెనీ కొనుగోలుతో తమ ఐటీ, వ్యాపార సేవలు మరింత విస్తరిస్తాయని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయకుమార్‌ తెలిపారు. ఈ కొనుగోలులో భాగంగా సీ3ఐ సొల్యూషన్లను నిర్వహించే టెలెరెక్స్‌ మార్కెటింగ్‌ కంపెనీలో 100% వాటాను తమ అనుబంధ సంస్థ, హెచ్‌సీఎల్‌ అమెరికా ఇన్‌కార్పొ కొనుగోలు చేస్తుందని తెలిపారు.

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)