రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Published on Thu, 01/05/2017 - 00:32

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల బాటలోనే దేశంలో రెండవ పెద్ద ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును 90 బేసిస్‌ పాయింట్లు (0.9%) వరకూ తగ్గించింది. జనవరి 7వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి. పలు కాలపరిమితులకు సంబంధించి రేటును  0.75% నుంచి 0.90 శాతం శ్రేణిలో తగ్గించినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

తగ్గించిన రేట్లు ఇలా...
గృహ రుణాలుసహా వివిధ ప్రొడక్టులపై వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ 0.75 శాతం తగ్గి 8.15 శాతానికి చేరింది. ఎస్‌బీఐ విషయంలో ఈ రేటు 8 శాతం ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటు 8.20 శాతంగా ఉంది.
ఓవర్‌నైట్‌ రేటు 0.85 శాతం తగ్గి, 7.85 శాతానికి చేరింది.
3 నెలల రేటు 0.90 శాతం తగ్గి, 7.90 శాతానికి పడింది.

కెనరా బ్యాంక్‌ కూడా...
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ కూడా ఎంసీఎల్‌ఆర్‌ వార్షిక రేటును 0.7% తగ్గించింది. దీంతో ఈ రేటు 8.45%కి పడింది.

Videos

భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి

భారీగా వీడియోలు కొన్న నారా లోకేష్..

బెంగళూరు రేవ్ పార్టీ..టీడీపీ లీలలు..లోకేష్ అనుచరులు అరెస్ట్..

ఓటమి భయంతోనే చంద్రబాబు ...కూటమిని ఏకిపారేసిన బొత్స

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

అర్ధరాత్రి దాకా విచారణ.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం

టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు

జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..

టీడీపీ గూండాల విధ్వంసం.. వీడియోలు వైరల్

Photos

+5

Anasuya Sengupta: 'కేన్స్‌'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)

+5

నేను బతికే ఉన్నా.. ఫోటోలతో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యాతో విడాకులంటూ వదంతులు.. ట్రెండింగ్‌లో నటాషా(ఫొటోలు)

+5

Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్‌.. ఫైనల్లో సన్‌రైజర్స్‌ (ఫొటోలు)

+5

సీరియల్‌ నటి ఇంట సంబరాలు.. మళ్లీ మహాలక్ష్మి పుట్టింది! (ఫోటోలు)

+5

సచిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్‌‌‌‌ (ఫొటోలు)

+5

సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో ట్రిప్‌.. పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాటలు (ఫోటోలు)

+5

రేవ్‌ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)

+5

Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)