వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నోకియా నుంచి మరో ఫోన్
Published on Sat, 01/05/2019 - 01:14
హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా 106 మోడల్ ఫీచర్ ఫోన్ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్, చూడ్డా నికి సింపుల్గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్టైమ్, 21 రోజుల స్టాండ్బై టైమ్తో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రో యూఎస్బీ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. డార్క్ గ్రే రంగులో లభించే ఈ ఫోన్ ధర రూ.1,299.
#
Tags