amp pages | Sakshi

హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10.. కొత్త వేరియంట్‌

Published on Tue, 02/07/2017 - 00:53

పెట్రోల్‌ కార్ల ధరలు రూ.4.58– రూ.6.82 లక్షల రేంజ్‌లో
డీజిల్‌ కార్ల ధరలు రూ.5.68– రూ.7.32 లక్షల రేంజ్‌లో


న్యూఢిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కంపెనీ గ్రాండ్‌ ఐ10లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో పెట్రోల్‌ ఇంజిన్‌ కార్ల ధరలు రూ.4.58 లక్షల నుంచి రూ.6.82 లక్షల రేంజ్‌లో, డీజిల్‌ ఇంజిన్‌ కార్ల ధరలు రూ.5.68 లక్షల నుంచి రూ.7.32 లక్షల రేంజ్‌(అన్ని ధరలూ ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని హ్యుందాయ్‌ కంపెనీ తెలిపింది.

భారత్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా గ్రాండ్‌ ఐ10 కార్లు 5.5 లక్షలకు పైగా అమ్ముడయ్యాయని కంపెనీ ఎండీ, సీఈఓ వై.కె. కూ చెప్పారు. ఈ తాజా వేరియంట్‌లో ఎల్‌ఈడీ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్, కొత్త అలాయ్‌  వీల్స్, ముందు వైపు ఎయిర్‌ కర్టెన్స్, వెనక  ఏసీ వెంట్స్,  ఆటోమేటిక్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)