amp pages | Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్‌ బంపర్‌ ఆఫర్‌

Published on Fri, 09/29/2017 - 00:25

ముంబై: మార్ట్‌గేజ్‌ రుణ గ్రహీతలకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. వారు తీసుకున్న ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఒక శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. ప్రతి నెలా వాయిదా చెల్లించిన వెంటనే ఒక శాతాన్ని బ్యాంకు వెనక్కిస్తుంది. రుణాలకు డిమాండ్‌ తగ్గడం, అధిక నిధుల లభ్యత వల్ల రుణగ్రహీతలను ప్రోత్సహించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 30 ఏళ్ల రుణ కాల వ్యవధిలో ఈ విధంగా రుణ గ్రహీత అసలులో 11 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌గా పొందొచ్చు.

ఈ అవకాశం కొత్తగా రుణం తీసుకునేవారికే!!. ఇదే విధంగా బ్యాంకు మరో రెండు పథకాలను కూడా ప్రకటించింది. డెబిట్, క్రెడిట్‌ కార్డుల వినియోగంపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. గరిష్టంగా రూ.10,000 వరకే క్యాష్‌ బ్యాక్‌ను పరిమితం చేసింది. దేశీయంగా రుణాల వృద్ధి 2016–17లో 5.08 శాతంగా నమోదు అయిన విషయం తెలిసిందే. 1953 తర్వాత ఇంత తక్కువ వృద్ధి నమోదైంది గతేడాదే. ఇటీవలే యాక్సిస్‌ బ్యాంకు సైతం రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందని ఖాతాదారులకు కొంత మేర ఈఎంఐలను ఎత్తేయనున్నట్టు ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించే దిశగా వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)