amp pages | Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌ బిగ్‌ సేవింగ్స్‌ ఆఫర్‌

Published on Tue, 06/05/2018 - 16:27

సాక్షి, ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. బిగ్‌ సేవింగ్స్‌ పథకం కింద  జెట్‌ ఎయిర్‌వేస్‌ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో  టికెట్లపై  తగ్గింపును అందిస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌, లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా చేసిన బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది.

దేశీయ మార్గంలో టికెపై 400 రూపాయలదాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ విమాన టికెట్లపై 600 రూపాయల దాకా తగ్గింపురేట్లను వర్తింప చేస్తోంది. వన్‌ వే టికెట్లపై 200 రూపాయల దాకా, రిటర్న్‌ జర్నీపై రూ.600 దాకా డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. దేశీయ మార్గంలో కూడా ఇదే ఆఫర్‌ను అందిస్తోంది. ప్రీమియర్‌, ఎకానమీ క్లాసు టికెట్లపై ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను అందిస్తున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌ ప్రయాణానికి  కనీసం పదిహేను రోజులముందుగా బుక్‌ చేసుకున్న, ఇండియన్ రూపీ కరెన్సీ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)