amp pages | Sakshi

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ 

Published on Fri, 12/28/2018 - 17:50

సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత డాటా భారీ ఆఫర్లతో  సంచలనంగా మారిన రిలయన్స్‌   జియో  ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్‌తో యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. జియో  తాజాగా ప్రకటించిన  హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ద్వారా రూ. 399 రీచార్జ్‌పై 100 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని జియో ప్రకటించింది.  అయితే ఈ క్యాష్‌బ్యాక్‌  కూపన్లు రూపంలో లభిస్తుందని తెలిపింది.

జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌ కోసం  ఆన్‌లైన్‌  రీటైలర్‌ అజియో.కాంతో జత కట్టింది.  రూ.399 రీచార్జ్‌పై 100శాతం అంటే రూ.399 క్యాష్‌ బ్యాక్‌  అందిస్తుంది. దీనికి సంబంధిచిన కూపన్‌ మై జియో కూపన్‌లో యాడ్‌ అవుతుంది. దీని ద్వారా అజియోలో షాపింగ్‌కు వాడవచ్చు. అయితే  ఈ క్యాష్ బ్యాక్‌ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి.  డిసెంబర్‌ 28న ప్రారంభమైన ఈ హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌  జనవరి 31,2019తో  ముగుస్తుంది. ఇలా వచ్చిన కూపన్లను  మార్చి 15, 2019 లోపు రిడీమ్‌ చేసుకోవాలి. 

Videos

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?