amp pages | Sakshi

జోయ్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల ఎక్స్చేంజీ ఆఫర్

Published on Wed, 03/23/2016 - 02:17

హైదరాబాద్: బంగారు ఆభరణాల ఎక్స్ఛేంజీ అవకాశాన్ని ప్రముఖ బంగారు ఆభరణాల రిటైల్ చెయిన్ సంస్థ జోయాలుక్కాస్ అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను, కొత్త ఆభరణాలతో ఉచితంగా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తాము ఎంచుకున్న కొత్త బంగారు ఆభరణాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా మార్చుకోవచ్చని జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ జోయ్ ఆలుక్కాస్ పేర్కొన్నారు.

 ఎలాంటి మేకింగ్, వేస్టీజీ చార్జీలు వసూలు చేయబోమని వివరించారు. జోయాలుక్కాస్, లేదా ఇతర నగల దుకాణాల్లో కొనుగోలు చేసిన ఆభరణాలను కూడా  ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని వివరించారు. భారత్‌లోని అన్ని జోయాలుక్కాస్ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)