amp pages | Sakshi

సూపర్‌ ఫీచర‍్లతో లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్‌

Published on Tue, 06/05/2018 - 16:58

సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీదారు లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.  జెడ్‌ సిరీస్లో  మిడ్‌రేంజ్‌లో   'జెడ్5'  పేరుతో  మంగళవారం బీజింగ్‌లో విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్  ఆప్షన్స్‌లో ఇవి లభ్యంకానుంది.  64జీబీ వెర్షన్‌ 1399 యువాన్ (రూ .14,670 సుమారు) 128 జీబీ వెర్షన్‌ 1799 యువాన్ (రూ .18,870)గా నిర్ణయించింది.  ఇది ప్రీబుకింగ్‌ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులో వుండగా,  జూన్ 12 నుండి విక్రయానికి లభ్యం కానుంది.  ఆకట్టుకునే రంగులతోపాటు అద్భుత డిజైన్‌తోప్రీమియం లుక్ వచ్చేలా ఈ డివైస్‌ను డిజూన్‌ చేసింది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కూడా జోడించింది.

లెనోవో జెడ్5 ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2246 x 1080  స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
16+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ  సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)