amp pages | Sakshi

ఎల్‌ అండ్‌ టీకి బ్లాక్‌డీల్‌ షాక్‌

Published on Tue, 11/21/2017 - 13:44

సాక్షి, ముంబై: ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌కు  బ్లాక్‌డీల్‌  షాక్‌ తగిలింది. మార్కెట్‌ ఆరంభంలోనే  బలహీపడిన ఈ షేర్‌ తరువాత మరింత పతనమైంది.బ్లాక్‌ డీల్‌ ద్వారా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌లో భారీ స్థాయిలో షేర్లు చేతులు మారడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.    సగటు రేటు ఎంత అనేది స్పష్టం కానప్పటికీ 58.50 లక్షల షేర్లను  విక్రయించింది. దీంతో దాదాపు 3.6 శాతానికిపైగా పతనమైంది.

కాగా ప్రైవేట్ ఇక్విటీ సంస్థ బైన్ కాపిటల్  2.12 శాతం లేదా 5శాతంషేర్లను  విక్రయించనుందని తద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనుందని ఇటీవల ఎల్ అండ్ టి ఫైనాన్స్‌  ప్రకటించింది.  మరోవైపు నాన్‌  బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌లో పెట్టుబడి ద్వారా దాదాపురెండేళ్లలో  150 శాతం  రిటర్న్స్‌ను బైన్‌ కాపిటల్‌ సాధించింది.

Videos

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)