amp pages | Sakshi

అత్యంత విలువైన బ్రాండ్‌గా మళ్లీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 

Published on Fri, 09/07/2018 - 01:32

ముంబై: దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మళ్లీ నిలిచింది. బ్రాండ్జ్‌ ఇండి యా టాప్‌ 50లో తొలి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది  దక్కించుకుంది.  నివేదిక ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్‌ విలువ 21% వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఎల్‌ఐసీ 19.8 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్‌ (15 బి. డాలర్లు) మూడో స్థానంలో, ఫ్లిప్‌ కార్ట్‌ (4.1 బి.డాలర్లు) 11, పేటీఎం (4.1 బి.డాలర్లు) 12, జీటీవీ (3.8 బి.డాలర్లు) 15వ స్థానంలో టాప్‌ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌