amp pages | Sakshi

జియో బ్యాన్‌ చేసిందా? యూజర్లకు షాకేనా?

Published on Thu, 10/25/2018 - 20:06

సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్‌లోకి సంచలనంలా దూసుకు వచ్చిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని   రిలయన్స్‌ జియో మరో సంచలనం నిర్ణయం తీసుకుందా? డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం తాజా ఆదేశాలకనుగుణంగా తన నెట్‌వర్క్‌లో పోర్న్‌వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసింది. ఈ సైట్లకు యాక్సెస్‌ లభించడం లేదంటూ పలువురి జియో యూజర్ల అనుభవాన్ని బట్టిచూస్తే ఇదే నిజమనిపిస్తోంది.  ఈ మేరకు ఒక యూజర్లు  సోషల్‌ మీడియాలో గగ్గోలు పెడుతూ పోస్ట్‌ పెట్టారు.  దీంతో మరికొంత మంది యూజర్లు ప్రయత్నించారు.  వారికీ ఇదే  అనుభవం ఎదురైంది.

జియో నెట్‌వర్క్‌లో పోర్న్‌హబ్‌, ఎక్స్‌ వీడియోస్‌ సహా దాదాపు వందలాది వెబ్‌సైట్‌లు బ్లాక్‌  అయ్యాయి.  దీంతో ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలను జియో  పాటిస్తూ పోర్న్‌ వెబ్‌సైట్లను నిషేధించినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల ప్రకారం జియో  వీడియో వినియోగం మందగించినప్పటికీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. అయితే మిగతా నెట్‌వర్క్‌లో ఇంకా ఈ ఆదేశాలు ఇంకా అమల్లోకి వచ్చినట్టు లేదు.

మొత్తం 857 పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 27, 2018న ఆదేశించింది. జూలై 31,2015లో కేంద్ర  ప్రభుత్వం పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే  ఈ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది.  అయితే ఐటీ మంత్రిత్వ శాఖ ఇందులో 30 వెబ్‌సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాల్సిందిగా టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  లేదంటే సర్వీస్‌ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)