amp pages | Sakshi

రెడ్‌మి నోట్‌ 5కి పోటీ : రియల్‌మి 2 త్వరలో

Published on Sat, 08/25/2018 - 18:08

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌ మి నోట్‌ 5కి షాకిచ్చేలా ఒప్పో రియల్‌ మి 2 మరికొద్ది రోజుల్లో  భారత మార్కెట్లోకి రాబోతోంది. మాతృ  సంస్థ దాని చీలిక తరువాత, రియల్ మీ రెండవ స్మార్ట్ ఫోన్‌నులాంచ్‌ చేయబోతోంది.  తొలి మొబైల్‌గా  రియల్‌ మి 1 డివైస్‌ భారీ విక్రయాలనున మోదు చేయగా  దీనికి సక్సెసర్‌గా రియల్‌ మి2ను  వచ్చేవారం  విడుదల చేయనుంది.  ఆగస్టు 28న జరగనున్న ఈ కార్యక్రమానికి కంపెనీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.  డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు, నోచ్  డిస్‌ప్లే,  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఏఐ  ఫేషియల్‌ అన్‌లాక్‌ ప్రధాన ఫీచర్లుగా రియల్‌ మి 2ను  తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి.

6.23 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
19:9 యాస్పెక్ట్ రేషియో
మీడియా టెక్ హీలియో పీ60
1080 x 2280  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
16+2ఎంపీ  బ్యాక్ కెమెరా సెటప్
4230ఎంఎహెచ్‌ బ్యాటరీ

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.10వేల లోపే నిర్ణయించవచ్చని అంచనా.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?