amp pages | Sakshi

పేటీఎం నుంచి కొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌

Published on Tue, 02/28/2017 - 01:03

పేటీఎం మాల్‌’ ఆవిష్కరణ
ముంబై: వన్‌97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ విభాగం ‘పేటీఎం ఈ–కామర్స్‌’ తాజాగా కొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ ‘పేటీఎం మాల్‌’ (మాల్‌ అండ్‌ బజార్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పేటీఎం మాల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది.

కస్టమర్లకు  క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. పేటీఎం ఎప్పటి నుంచో తన వాలెట్, ఈ–కామర్స్‌ బిజినెస్‌లను ఒకే వేదికగా (యాప్‌) నిర్వహిస్తూ వస్తోంది. వాలెట్‌ బిజినెస్‌ను పేమెంట్స్‌ బ్యాంక్‌లో కలిపేస్తుండటంతో కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు  ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా పేటీఎం తన ఈ–కామర్స్‌ బిజినెస్‌ కోసం ఇటీవలనే అలీబాబా నుంచి 200 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో కూడా వాటాలున్నాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)