రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గ్లోబల్ బ్రాండ్‌గా ‘ప్రీత్’ ట్రాక్టర్ !
Published on Tue, 08/20/2019 - 09:27
హైదరాబాద్: పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీత్ గ్రూప్‌నకు చెందిన ‘ప్రీత్ ట్రాక్టర్’ గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించింది. ఇటీవలనే నేపాల్ దేశానికి 111 ప్రీత్ ట్రాక్టర్లను ఎగుమతి చేశామని ప్రీత్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీత్ ట్రాక్టర్లు 25 దేశాల్లో అమ్ముడవుతున్నాయని, యూరప్ దేశాల్లో తమ ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ డైరెక్టర్, గుర్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిమండ్‌ను తట్టుకోవడానికి 20 నుంచి 26 హార్స్పవర్ ఇంజిన్ సామర్థ్యం గల కొత్త మోడళ్లను అందించనున్నామని తెలిపారు.
#
Tags