amp pages | Sakshi

మొబైల్ ఫోన్లకూ నాణ్యతా ప్రమాణాలు

Published on Sun, 11/09/2014 - 23:54

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) కొత్త అధ్యాయానికి తెరతీసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రిజిస్ట్రేషన్ తప్పనిసరి జాబితాలో మొబైల్ ఫోన్లనూ చేర్చింది. దీని ప్రకారం బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు నాణ్యమైన మోడళ్లను తయారు చేయాల్సిందే. భారత్‌లో విక్రయించాలనుకున్న ప్రతి మోడల్‌ను దేశ, విదేశీ కంపెనీలు బీఐఎస్ వద్ద నమోదు చేయించాలి.

నాణ్యత ఉంటేనే విక్రయించుకునేందుకు బ్యూరో అనుమతిస్తుంది.   డైటీ జాబితాలో మొబైల్స్‌తోపాటు పవర్ బ్యాంక్స్, చార్జర్లు, యూపీఎస్/ఇన్వర్టర్లు, ఆల్కలైన్ బ్యాటరీలు వంటి 15 ఉత్పత్తులు చేర్చారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీలు వంటి 15 రకాల ఉత్పత్తులు జాబితాకెక్కాయి. తాజాగా ప్రకటించిన ఉత్పత్తులకు ఆరు నెలల  గడువిచ్చారు. ఈలోపు బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు తయారీ విధానాన్ని మార్చుకోవాల్సిందే.
 
 
 
 

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)