వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్వికర్ చేతికి సలోస బ్యూటీ సంస్థ
Published on Wed, 05/11/2016 - 01:36
క్వికర్ సర్వీసెస్ పటిష్టత కోసం కొనుగోళ్లు
బెంగళూరు: సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. తమ గృహ సేవల విభాగం, క్వికర్ సర్వీసెస్‌ను మరింత శక్తివంతం చేసుకునే వ్యూహాంలో భాగంగా ఈ బ్యూటీ సేవల సంస్థను కొనుగోలు చేశామని క్వికర్ పేర్కొంది. క్వికర్ సర్వీసెస్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తరహా సంస్థలను కొనుగోలు చేయడం కోసం రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని క్వికర్ సర్వీసెస్ హెడ్ పీడీ సుందర్ తెలిపారు.
#
Tags