amp pages | Sakshi

షావోమి మరో బడ్జెట్‌ ఫోన్‌ త్వరలో

Published on Fri, 03/09/2018 - 15:16

సాక్షి, ముంబై: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి త్వరలోనే మరో  బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇప్పటికే బడ్జెట్‌ఫోన్లతో మొబైల్‌ మార్కెట్‌లో సంచలనం రేపుతున్న షావోమి మరోసారి  బడ్జెట్‌ధర,  ప్రీమియం ఫీచర్లతో  భారత వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఈ మేరకు షావోమి  ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ ట్విటర్‌ లో ఒక టీజర్‌ను పోస్ట్‌ చేశారు.  తమ  స్లిమ్‌, స్లీక్‌,  కాంపాక్ట్‌ పవర్‌ హౌస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 14న లాంచ్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మి 5 ఇకపై భారతీయు కస్టమర్లకు అందుబాటులోకి తేనుందనే  అంచనాలు భారీగా నెలకొన్నాయి.  రూ.7వేలుగా దీని ధరను నిర్ణయించనుందని సమాచారం.
 

రెడ్‌మి 5 ఫీచర్లు
5.7 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 9
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్‌
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
12 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)