amp pages | Sakshi

జోరు తగ్గింది!

Published on Sat, 04/05/2014 - 01:49

సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగానికి మళ్లీ గడ్డుకాలం వచ్చింది. ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నిర్మాణరంగాన్ని ఇప్పుడు రాజకీయ అనిశ్చితి, ఎన్నికలు, కనికరించని బ్యాంకులు చుట్టుముట్టాయి. దీంతో తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగానే గండి పడింది. రాష్ర్ట వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. గతేడాది రూ.6,588.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఈ ఏడాది రూ.5,034.30 కోట్లను గడించింది. అంటే 23.59 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించిందని రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.

 ప్రత్యేక రాష్ట్ర ప్రకటన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ప్రభావితం చేయగా, ఆర్థిక లోటు, రాజధాని ప్రకటనపై నెలకొన్న అనిశ్చితి సీమాంధ్రలో స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పెపైచ్చు ఎన్నికల ప్రభావమూ ఉండనే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వచ్చాక ఫ్లాట్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయని  శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ నర్సయ్య ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.

మార్చి నెలలో మా సంస్థలో కేవలం 16 బుకింగ్స్‌తో రూ. 12 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేసిందని పేర్కొన్నారు. నగరీకరణ శరవేగంగా జరుగుతుండటంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఏడాదిన్నరగా ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. అదే క్రమంలో బడా కంపెనీలు కూడా రాష్ట్రానికి తరలిరావడంతో శివార్లలో కూడా బడా అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొచ్చాయి. దీంతో గతేడాది జూలై రెండోవారం వరకు కూడా రిజిస్ట్రేషన్లు జోరుగానే సాగాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మందగించాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.

 రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలివే..
రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే గుర్తొచ్చేవి హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలే. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోయింది.  

గతేడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్‌లో 30.54 శాతం, హైదరాబాద్ దక్షిణంలో 6.33 శాతం అదేవిధంగా రంగారెడ్డిలో 21.24 శాతం, రంగారెడ్డి తూర్పులో 27.45 శాతం ఆదాయం తక్కువ వచ్చింది.

ఇక సీమాంధ్ర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే విశాఖపట్నంలో 26.03 శాతం, విజయవాడలో 23.39 శాతం, విజయవాడ తూర్పులో 27.33 శాతం అదేవిధంగా చిత్తూరులో 26.26 శాతం ఆదాయం తక్కువగా వచ్చింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)