amp pages | Sakshi

వరంగల్‌లో రిల‌య‌న్స్ స్మార్ట్‌ స్టోర్‌

Published on Tue, 04/23/2019 - 16:06

సాక్షి, వరంగల్‌ : రిల‌య‌న్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ శ్రేణి అయిన రిల‌య‌న్స్ స్మార్ట్ త‌న కొత్త స్టోర్‌ను వరంగ‌ల్‌లోని బాల‌స‌ముద్రంలో గ‌ల సురేష్‌రెడ్డి ప్రాప‌ర్టీస్‌లో ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బ‌హుళ‌విధ‌మైన ఉత్ప‌త్తులను క‌లిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్ప‌త్తులు, పండ్లు మ‌రియు కూర‌గాయ‌లు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్‌వేర్‌, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా ప్రారంభమైన వ‌రంగ‌ల్ స్టోర్‌ క‌లుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిల‌య‌న్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 15కు చేరుకుంది. 9000 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన వ‌రంగ‌ల్ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్త‌మ‌మైన డిజైన్ మ‌రియు లేఔట్ క‌లిగి ఉండి, నాణ్య‌మైన ఉత్ప‌త్తులు మ‌రియు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంతో పాటుగా వారి దైనందిన అవ‌స‌రాల‌ను తీర్చే కేంద్రంగా రిల‌య‌న్స్ స్మార్ట్ నిల‌వ‌నుంది. `ప‌వ‌ర్ ఆఫ్ 9` పేరుతో క‌ల్పించిన ప్రారంభోత్స‌వ ఆఫ‌ర్ ద్వారా ఉల్లిగ‌డ్డ‌లు, కొబ్బ‌రికాయ‌లు, ప్లాస్టిక్ కంటెయిన‌ర్ల సెట్ వంటి అనేక ఉత్ప‌త్తులు కేవ‌లం రూ.9 కే (వీటి మార్కెట్‌ ధ‌ర క‌నీసం రూ.999 ఉంటుంది) అందించ‌డం వ‌ల్ల అనేక‌మంది వినియోగ‌దారులు ఆక‌ర్షితులు కానున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)