amp pages | Sakshi

ఆ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Published on Mon, 06/15/2020 - 20:06

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 ప్రభావంతో పలు రంగాల్లో సంస్థలు ఉద్యోగుల తొలగింపు, వేతన కోతలు ప్రకటిస్తుంటే సహారా గ్రూప్‌ తమ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రమోషన్లను ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమని కంపెనీ సోమవారం వెల్లడించింది. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో పలు రాష్ట్రాల నుంచి వలస కూలీలు యూపీకి తిరిగివెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో స్ధానికులకు వారి అర్హతలను బట్టి తమ గ్రూపు సంస్థల్లో ఉపాధి కల్పిస్తామని సహారా గ్రూప్‌ పేర్కొంది.

మహమ్మారి విజృంభణ తమ ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపినా ఈ కారణంతో గ్రూపు సంస్ధల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని గట్టి నిర్ణయం తీసుకున్నామని సహారా గ్రూప్‌ తెలిపింది. పూర్తి భద్రతతో ఉద్యోగులందరూ తమ విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. క్షేత్రస్ధాయిలో పనిచేసే 4,05,874 మంది ఉద్యోగులకు ప్రమోషన్‌ కల్పించామని, 4808 మంది కార్యాలయ ఉద్యోగులకు  వేతన పెంపుతో ప్రమోషన్లు కల్పించామని పేర్కొంది. తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాథికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సహారా గ్రూప్‌ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్ధలకు విజ్ఞప్తి చేసింది.

చదవండి : ఇప్పట్లో ఆఫీస్‌ లేనట్టే!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)