amp pages | Sakshi

శాంసంగ్ డేస్ సేల్ : ఆపర్లు

Published on Wed, 06/10/2020 - 12:35

సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరోసారి ‘శాంసంగ్ డేస్’ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం (జూన్ 9) నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.  ముఖ్యంగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను  కూడా అందిస్తోంది.  

అలాగే, శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా లభ్యం. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్ 10 లైట్ వంటి వాటితోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. (శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్ వచ్చేశాయ్!)

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎస్20ప్లస్, ఎస్ 20 కొనుగోళ్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలుపై రూ .4,000 క్యాష్‌బ్యాక్.  12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌. శాంసంగ్ కేర్ + ప్లాన్‌ను  రూ .2,499   అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్
రూ .4,000 వరకు క్యాష్‌బ్యాక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా గెలాక్సీ ఎస్ 10 లైట్ (128 జీబీ) కొనుగోలుపై 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌. 
గెలాక్సీ ఎస్ 10 లైట్  512 జీబీ వేరియంట్ పై  రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్
తక్షణ క్యాష్‌బ్యాక్ రూ .2000.  రూ .2,299 ల శాంసంగ్ కేర్ + ప్యాకేజీ అదనం

ఇవి కాకుండా, గెలాక్సీ ఏ 71, ఏ 51 ఇటీవల లాంచ్ చేసిన ఏ31 పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లనుపొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లపైనా ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్‌వాచ్‌లపై 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ లభించనుంది.   (శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)