amp pages | Sakshi

స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్‌

Published on Wed, 02/12/2020 - 19:19

సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో లాంచ్‌ చేయనుంది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ద్వారా స్కోడా బ్రాండ్ తన 125 సంవత్సరాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. వాహనం పేరు చివరలో క్యూ(ఇంగ్లీషు లెటర్‌)  చేర్చే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘ఎన్యాక్’ అని కొత్త వాహనానికి పేరు పెట్టింది. ఈ పేరు ఎలా వచ్చిందంటే..ఎన్యాక్ అనే పేరును  ఐరిష్ భాషలోని ఎన్యా నుంచి  తీసుకున్నట్టు  స్కోడా వెల్లడించింది.  ఎన్యా అర్థం 'జీవన మూలం’, (సోర్స్‌ ఆఫ్‌ లైఫ్‌). ఎన్యాక్‌ అంటే  చైతన్యం, సామర్థ్యం మేళవింపుగా దీన్ని తీసుకురాబోతున్నట్టు స్కోడా ప్రకటించింది. 

తన కొత్త ఈ వాహనం పేరు విషయంలో క్యూ అక్షరంతో ముగిసే స్కోడా ఎస్‌యూవీలు (కామిక్, కోడియాక్, కరోక్)  తరహానే అనుసరించింది. దీంతోబాటు ఇ-మొబిలిటీ ఎరాలో తన ఉనికిని చాటుకునేందుకు గుర్తుగా కూడా ఎన్యాక్‌ ఎలక్ట్రిక్ కారు పేరు అతికినట్టు సరిపోతుంది. స్కోడా ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఖచ్చితంగా విస్తృతంగా ఆకర్షిస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్యాక్‌ ఎపుడు ఏయే మార్కెట్లలో లాంచ్‌ చేసేది, ఫీచర్లు,డిజైన్‌ తదితర వివరాలపై ఇంకా స్పష్టత లేదు.


స్కోడా ఎన్యాక్‌ డిజైన్‌పై అంచనా

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)