amp pages | Sakshi

వాటికి షాకే.. భారీ కెమెరాతో  సోనీ స్మార్ట్‌ఫోన్‌

Published on Thu, 01/31/2019 - 20:55

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు సోనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది.  బార్సిలోనాలో జ‌ర‌గ‌నున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2019లో ఫిబ్రవరి 25న దీన్ని లాంచ్‌ చేయనుందట.  తాజా నివేదికల ప్రకారం 52 మెగాపిక్సెల్‌ మెగా కెమెరాతో  ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్4 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభించనుంది. దీంతో పాటు  వెనుక భాగంలో మరో రెండు కెమెరాల‌ను అంటే మొత్తం మూడు కెమెరాలను అమర్చిన‌ట్లు స‌మాచారం.  52+16 ఎంపీ టెలిఫోటో లెన్స్ + 0.3 ఎంపీ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరాలను పొందపర్చడం విశేషం.  

అయితే ప్రస్తుతం హాన‌ర్ వ్యూ20, రెడ్‌మీ నోట్ 7 ఫోన్ల‌లోమాత్రమే అతి పెద్ద రియర్‌ కెమెరా(48ఎంపీ)తో స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ కంపెనీలకు పోటీగా  సోనీ త‌న ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్‌4 ఫోన్‌ను తీసుకు రానుంది. ఈ స్మార్ట్‌ ఫోన​ ఆవిష్కారమైతే సోనీ ఈ విషయంలో టాప్‌లోకి  దూసుకు రావడం ఖాయం.  అటు ఈ ఫోన్‌కు సంబంధించిన ఇత‌ర స్పెసిఫికేషన్ల ఇంకా స్పష్టత లేదు. అయితే మాత్రం అంచనాలు ఇలా ఉన్నాయి

ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ 4 ఫీచర్లు
6.5 అంగుళాల ఓల్‌ఈడీ డిస్‌ప్లే విత్‌  21.9  యాస్పెక్ట్‌ రేషియో
1440×3360  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9పై 
6జీబీ ర్యామ్‌, 128జీబీ  స్టోరేజ్‌
4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌