amp pages | Sakshi

 లాభాల స్వీకరణ, ఫ్లాట్‌గా సూచీలు

Published on Fri, 02/07/2020 - 09:28

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు   ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. దాదాపు  ఈ వారమంతా లాభాల్లోనే సాగిన మార్కెట్లు వారాంతంలో బలహీనంగా ఉన్నాయి.  ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్‌ 69 పాయింట్లు క్షీణించి 41239 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 12124 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోను  ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపిస్తోంది. హీరో మోటో, ఎన్‌టీపీసీ, టైటన్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఐటీసీ, బజాజ్‌ ఆటో, ఏషియన​ పెయింట్స్‌ టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌,  పవర్‌ గ్రిడ్‌, సన్‌ఫార్మ,  ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, రిలయన్స్‌, కోటక్‌ మహీంద్ర నష్టపోతున్న వాటిల్లో  ఉన్నాయి. 

అటు డాలరు మారకంలో రూపాయి 71.26 వద్ద బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది.  గురువారం నాటి ముగింపు 71.19 తో పోలిస్తే  శుక్రవారం ఉదయం 6 పైసలు  క్షీణించింది. 

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)