ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాటా మోటార్స్ సీఈవోగా బషెక్
Published on Tue, 01/19/2016 - 02:38
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కొత్త సీఈవో, ఎండీగా గ్యుంటర్ బషెక్ నియమితులయ్యారు. భారత్, దక్షిణ కొరియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ కార్యకలాపాలకు ఆయన సారథ్యం వహిస్తారని టాటా మోటార్స్ తెలిపింది. ఎయిర్‌బస్ మాజీ సీవోవో అయిన బషెక్ (55) ఫిబ్రవరి 15 నుంచి బాధ్యతలు చేపట్టవచ్చని కంపెనీ తెలిపింది. 2014 జనవరి 26న కార్ల్ స్లిమ్ మరణం తర్వాత నుంచి ఇప్పటిదాకా టాటా మోటార్స్ ఎండీ స్థానం ఖాళీగానే ఉంది.
#
Tags