amp pages | Sakshi

వివో వి11 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ : ఆఫర్లు

Published on Tue, 09/25/2018 - 19:06

సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. వివో విసిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించింది.  వివో ఇ-స్టోర్‌,  ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో  ప్రత్యేకంగా ఈ నెల 27 నుంచి ఈ ఫోన్‌ విక్రయానికి లభ్యం. 

ఈ స్మార్ట్‌ఫోన​ కొనుగోలుపై ఆఫర్ల విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌కార్డ్‌ కొనుగోళ్లపై 2వేల రూపాయల క్యాష్‌ బ్యాక్‌  ఆఫర్‌ అందిస్తోంది.  అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో  బై బ్యాక్‌గ్యారంటీతోపాటు ఆరునెలల్లో వన్‌టైం స్క్రీన్‌ రీప్లేస్‌ మెంట్‌ ఆఫర్‌ ఉంది.  అంతేకాదు జియో, వోడాఫోన్‌​ ఐడియా, మింత్రా, పేటీఎం, స్విగ్గీ ఆఫర్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో  ద్వారా రూ.4050 విలువైన ఆఫర్లను వినియోగదార్లు పొందవచ్చు.

వొడాఫోన్ ఐడియా  భాగస్వామ్యంతో  ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ. 499పైన రీచార్జ్‌లపై డ్యామేజ్‌ ఆఫర్‌ అందివ్వనుంది. అలాగే 198, 399 రూపాయల ప్లాన్లపై ప్రీపెయిడ్‌ కస్టమర్లకు  820జీబీ డేటా, ప్రీపెయిడ్‌ వినియోగదారులకు 600జీబీ డేటా ఆఫర్‌. వీటితోపాటు రూ. 2,100 రూపాయల విలువైన మింత్రా, స్విగ్గీ,  పేటీఎం  కూపన్లు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లు సెప్టెంబరు 30న ముగుస్తాయి.
 
వివో వి11 ఫీచర్లు
6.3 ఇంచ్  హాలో ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే, విత్‌ 19.9 యాస్పెక్ట్‌ రేషియో
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+5ఎంపీ డబుల్‌ రియర్‌  కెమెరా
25 ఎంపీ సెల్పీ కెమెరా
3315 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)