amp pages | Sakshi

వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Published on Sat, 11/10/2018 - 15:10

ప్రముఖ చైనా మొబైల్‌ తయారీదారు వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  'వివో ఎక్స్21ఎస్' పేరిట  చైనా మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.  వివో వీ11ప్రో ఫోన్ మాదిరిగా ఈ సరికొత్త   'ఎక్స్21ఎస్'  ఫోన్‌లోనూ అమర్చింది. అయితే  ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్,  బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే,  స్నాప్ డ్రాగన్ 660 వంటి అధునాతన ఫీచర్లు అదనంగా  జోడించింది.  దీని ధర సుమారు రూ.26,100గా వుండనుంది.

వివో ఎక్స్21ఎస్ ఫీచర్లు
6.41 ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే
1080x2340 పిక్సెల్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 12+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలు
 24.8 ఎంపీ  సెల్ఫీ కెమెరా
3400ఎంఏహెచ్ బ్యాటరీ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)