amp pages | Sakshi

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌

Published on Wed, 12/19/2018 - 13:15

ముంబై : యూట్యూబ్‌లోనే, ఫేస్‌బుక్‌లోనే మంచి వీడియోనో, సినిమానో చూస్తుంటాం.. సడెన్‌గా వాట్సాప్‌లో మెసెజ్‌ వస్తుంది. అప్పుడేం చేస్తాం.. వీడియోను పాస్‌ చేసి.. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి రిప్లై ఇస్తాం. మళ్లీ యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి వీడియో చూడ్డం కంటిన్యూ చేస్తాం. ఇది ఇప్పటిదాకా పరిస్థితి. అదే ఐఫోన్‌ యూజర్లకైతే ఈ పరిస్థితి ఉందదు. వారు ఎంచక్కా వీడియోలను ఎంజాయ్‌ చేస్తూనే.. వాట్సాప్‌లో చాట్‌ చేస్తూంటారు. కానీ ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ సౌలభ్యం లేదు. కానీ ఇక మీదట  అలా జరగదంటూన్నారు వాట్సాప్‌ అధికారులు.

ఎందుకంటే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఈ అద్భుత ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ పేరిట నయా ఫీచర్  ఒకటి వాట్సాప్‌లోకి వచ్చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలని మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండానే వాట్సాప్‌లోనే ప్రత్యేక విండోలో చూసే అద్భుత అవకాశాన్ని యూజర్లందరికి కల్పించింది. దాంతో ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్‌లోనే ప్లే చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ప్లేస్టోర్‌లో వాట్సాప్‌ వర్షన్ 2.18.380కి అప్‌డేట్ చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. గ్రూప్‌ చాట్‌, సింగిల్‌ చాట్‌లను కూడా ఈ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుందని వాట్సాప్‌​ అధికారులు తెలిపారు.

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)