amp pages | Sakshi

నాస్కామ్ కొత్త చైర్మన్ ఎంపిక

Published on Tue, 04/10/2018 - 16:31

సాక్షి, బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీ బాడీ  నాస్కామ్‌  ఛైర్మన్‌గా  గ్లోబల్‌  సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రోకు చెందిన ముఖ్య ఎగ్జిక్యూటివ్‌ ఎంపికయ్యారు.  నాస్‌కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) విప్రో  అధిపతి  అజీమ్‌ ప్రేమ్‌జీ కుమారుడు, విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషాద్ ప్రేమ్‌జీని నియమించారు.  2018-19 సంవత్సరానికి కొత్త నాస్కామ్ ఛైర్మన్‌గా  రిషాద్‌ నియమితులయ్యారనీ  నాస్కామ్‌ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్‌  చీఫ్‌గా ఉన్నరామన్‌ రాయ్‌ స్థానంలో  రిషద్‌  ప్రేమ్‌జీ 2018-19 సంవత్సరానికి ఛైర్మన్‌గా  ఉంటారని నాస్కామం ఒక ప‍్రకటనలో తెలిపింది.

వైస్‌ చైర్మన్‌గా కేశవ్‌ మురుగేష్‌
ఇప్పటివరకు నాస్కామ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న రిషద్‌ స్థానంలో ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యుఎస్ఎన్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్  నియమితులయ్యారు.

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)