నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మైనర్ బాలికపై పూజారి అఘాయిత్యం
Published on Fri, 12/27/2019 - 12:27
సాక్షి, సిద్ధిపేట : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. పూజారిగా వృత్తి నిర్వహిస్తున్న మహేందర్(23) స్థానికంగా 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేగాక ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన మిరుదొడ్డి పోలీసులు నిందితునిపై పోక్సో యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#
Tags