amp pages | Sakshi

మోటార్‌సైకిల్‌ చోరీ

Published on Thu, 09/13/2018 - 13:59

కడప అర్బన్‌ :  కడప నగరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని యాక్సిస్‌ బ్యాంక్, లక్ష్మివిలాస్‌ బ్యాంక్‌ల సెల్లార్‌ కింద పార్కింగ్‌ చేసిన మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైంది. యాక్సిస్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కత్తి వెంకటసుబ్బయ్య అలియాస్‌ వెంకట్‌ తన బైక్‌ను తాను పని చేస్తున్న బ్యాంక్‌ సెల్లార్‌లో మధ్యాహ్నం 12:10 గంటలకు పార్కింగ్‌ చేశారు. తర్వాత ఆఫీసులోకి వెళ్లారు. 12:45కు భోజనానికి వెళ్లేందుకు మోటార్‌ సైకిల్‌ కోసం చూడగా.. అక్కడ లేకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. కనిపించకపోవడంతో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించారు. పార్కింగ్‌ చేసిన ఐదు నిమిషాల్లోనే ఓ యువకుడు రోజ్‌ కలర్‌ షర్ట్‌తో వచ్చి, ఎంచక్కా చోరీ చేసి తీసుకెళ్లాడు. బాధితుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)