రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నవ వధువు ఆత్మహత్య
Published on Thu, 05/07/2020 - 07:59
గచ్చిబౌలి: మనస్తాపానికి గురైన నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆర్.శ్రీనివాస్ వివరాల ప్రకారం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అర్చిడ్స్లో నివాసం ఉండే శేష సంతోషి కుమారి (26) భర్త పాండురంగా రావుతో బుధవారం గొడవ పడింది. సాయంత్రం వాకింగ్ చేస్తానని వెళ్లి 6వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
#
Tags