amp pages | Sakshi

చేయిచేసుకున్నందుకు సీనియర్‌ను చంపేశాడు

Published on Tue, 09/18/2018 - 14:30

చండీఘడ్‌: తనపై చేయిచేసుకున్నాడనే కక్ష్యతో ఓ విద్యార్థి తన సీనియర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యాన, పంచాలకులలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో 11వ తరగతి చదువుతున్న వికాస్‌(17)ను అదే స్కూళ్లో 9వ తరగతి చదవుతున్న ఓ విద్యార్థి తన స్నేహితుల సాయంతో దాడి చేసి చంపేశాడు. ఈ ఘర్షణలో వికాస్‌పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పాయాడు. ఈ ఘర్షణలో వికాస్‌ రక్షించే ప్రయత్నం చేసిన అతని స్నేహితులు సైతం గాయపడ్డారు. నిందితుడు తన స్నేహితుని మొబైల్‌ దొంగలించాడని వికాస్‌ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో వికాస్‌పై కక్ష్యపెంచుకున్న నిందితుడు తన స్నేహితుల సాయంతో సోమవారం స్కూల్‌ అనంతరం దాడిచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి జూవైనల్‌ హోంకు తరలించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)