amp pages | Sakshi

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

Published on Tue, 03/31/2020 - 11:52

సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి): సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకుడే నయవంచకుడిగా మారాడు. తాను బోధిస్తున్న కళాశాల విద్యార్థినిని ప్రేమపేరుతో వంచించాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికి కాటేశాడు. ఈ ఘటన  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ బి.డానియల్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) మండల కేంద్రంలోని ప్రైవేట్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఇదే కాలేజీకి చెందిన గణిత అధ్యాపకుడు లింగయ్య ప్రేమిస్తున్నానని కళాశాలప్రారంభంనుంచే విద్యార్థినిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ చదువు మాన్పిస్తారేమోనని భయపడి ఊరుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఈ అధ్యాపకుడికి గతంలోనే వివాహం జరిగింది. ఈ నెల 21వ తేదీన విద్యార్థినిని తన సొంత వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి మళ్లీ లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌