నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం
Published on Sun, 12/22/2019 - 20:26
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే కాలనీలోని ఓ అపార్టమెంట్లో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 13 అంతస్థుల భవనంలోని 7,8 ఫ్లోర్లో భారీగా అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో 10 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags