తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
Published on Fri, 10/06/2017 - 10:53
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టులో శుక్రవారం బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు విశాఖ ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తుండగా ఓ ప్రయాణికుడిని అనుమానించి సోదా చేశారు. దుబాయి నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.
#
Tags