నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మామపై కత్తితో దాడి..అడ్డొచ్చిన భార్యను..
Published on Fri, 10/13/2017 - 16:17
సాక్షి, హిందూపురం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మామపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన భార్యపైనా దాడి చేసి గాయపరిచాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లప్ప శుక్రవారం పూటుగా మద్యం తాగి తన ఇంటికి వెళ్లాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో మామ మైలారప్ప(56) అడ్డు చెప్పబోయాడు.
దీంతో మల్లప్ప వేటకొడవలితో అతని తలపై కొట్టాడు. ఇది గమనించిన భార్య గంగమ్మ అడ్డురాగా ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచాడు. బాధితులిద్దరినీ స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
#
Tags