amp pages | Sakshi

లిప్‌లాక్‌ చేసి.. నాలుక కట్‌ చేశాడు

Published on Tue, 10/15/2019 - 19:08

అహ్మదాబాద్ : గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సమయంలో భార్య నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, ఏకంగా ఆమె నాలుకను కత్తెరతో కట్ చేశాడో భర్త. ఈ  ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) ఒక రోజు తన భార్య నాలుకను కత్తెరతో కట్‌ చేశాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని ముక్కున వేలేసుకున్నారు. 

మన్సూర్ చెప్పిన కథనం ప్రకారం తాను ఎప్పటిలాగే తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో లిప్‌లాక్‌ చేశానని, ఆ సమయంలో ఆమె నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, దీంతో ఊపిరిక ఆడలేదని,  ఏంచేయాలో అర్థంకాక ఆమె నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు. 
1
  అయూబ్ మన్సూర్

కాగా, బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి బార్యను హత్య కేసులో మన్సూర్‌ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై  పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌