అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాట్సాప్‌లో మహిళకు వేధింపులు
Published on Sat, 09/15/2018 - 11:29
బనశంకరి : సామాజిక మాధ్యమాల్లో మహిళ అర్ధనగ్న ఫొటో పెట్టి ఆమెను వేధించిన సంఘటనపై సై బర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళ అర్దనగ్న ఫొటోను ఆమె భర్తకు పంపించడంతో వారి సం సారంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మహిళ సోదరుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. మహిళ భర్తకు వాట్సాప్‌లో ఫొటో పంపించారు. అదే విధంగా పలువురుకి వాట్సాప్‌ల ద్వారా ఫొటో పంపించడంతో దంపతుల మధ్య గొడవలు వచ్చి విడాకుల వరకు వెళ్లింది. మహిళ భర్త ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఈ నేపద్యంలో మహిళ సోదరుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
#
Tags